హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల నీటి విడుదలపై కేటీఆర్ ట్వీట్

GDWL: జూరాల నీటి విడుదలపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నీటి విడుదల కోసం రైతులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రైతుల పోరాటానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, రైతులకు అభినందనలు చెప్పారు. రైతుల సమస్యలపై ప్రశ్నిద్దాం.. పోరాడుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.