హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదుపుతప్పి ఢీకొన్న రెండు కార్లు

CTR: చిత్తూరు పీవీకేఎన్ కళాశాల సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. మదనపల్లి నుంచి పాండిచ్చేరికి వెళ్తున్న కారును చిత్తూరుకు చెందిన మరో కారు ఢీకొనడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.