హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నల్గొండలో 1వ నంబరు విగ్రహం వద్ద భారీ బందోబస్తు

NLG: పట్టణంలోని వినాయక నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇవాళ ప్రారంభమయ్యాయి. ఏటా ఆనవాయితీగా వచ్చే శోభాయాత్రను పురస్కరించుకుని.. పట్టణంలోనే తొలి విగ్రహమైన '1వ నంబరు విగ్రహం' వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రసిద్ధ 1వ నంబరు విగ్రహం వద్ద నుంచే ప్రతి ఏటా ప్రధాన శోభాయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది.