W.G: ఆకివీడులోని ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ 9వ తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. కాళ్ల మండలానికి చెందిన బాలికతో నందమిల్లిపాడుకు చెందిన డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అతనికి దేహశుద్ధి చేశారు.
ఆంధ్రప్రదేశ్
9వ తరగతి అమ్మాయితో అసభ్య చేష్టలు.. దేహశుద్ధి


