NRML: తానూర్ మండలం బెంబెర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. చిరుత పులి దాడిలో రైతు సాయినాథ్‌కు చెందిన లేగ దూడ మృత్యువాత పడింది. ఆడ చిరుతతో పాటు రెండు పిల్లలు ఉన్నట్లు సమాచారం. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
తెలంగాణ
జిల్లాలో చిరుత పులి కలకలం


