MDCL: స్వచ్ఛత హి సేవ-2026 కార్యక్రమంలో భాగంగా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతనంగా రూపొందించిన '4S హీరో' ప్రత్యేక ప్రచార మస్కాట్‌ను కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ ఆవిష్కరించారు. చెత్తను నాలుగు రకాలుగా (తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక వ్యర్థాలు) వర్గీకరించడంపై ప్రజలకు సులభంగా అవగాహన కల్పించేందుకు దీనిని తీసుకొచ్చారు.
తెలంగాణ
మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ‘4S హీరో’ మాస్కాట్ విడుదల


