ఎన్టీఆర్: మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి (2021లో) ఘటనలో ఉన్న సుమారు 51 మంది YCP నాయకులపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఆదేశించారు. ఈ జాబితాలో MLC రఘురాం, దేవినేని అవినాశ్ సహా పలువురు నేతల పేర్లు ఉన్నాయి. DSC స్కామ్ పక్కదారి పట్టించే ఉద్దేశంతో కూటమి సర్కార్ ఇలాంటి పనులకు పాల్పడుతోందని YCP ఆరోపించింది.
ఆంధ్రప్రదేశ్
దేవినేని అవినాశ్, తలశిల రఘురాంపై రౌడీషీట్లు!


