హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కవితను కలిసిన తెలంగాణ రక్షక సేన నాయకులు

NZB: తెలంగాణ రక్షక సేన నాయకురాలు కవితకు బుధవారం NH-44 జాతీయ రహదారిపై బాల్కొండ వద్ద నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నిర్మల్ సభకు వెళ్తున్న ఆమెను మార్గమధ్యంలో కలసి శాలువాలతో అభినందించారు. అనంతరం కవిత ప్రజల బాగోగులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.