హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగుపాటుతో ఎద్దు మృతి

JGL: వెల్గటూర్ మండలంలోని కిషన్ రావు పేట గ్రామంలో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన బండారి రాయమల్లు అనే రైతుకి చెందిన ఎద్దు పొలం వద్ద మేతమేస్తూ ఉండగా భారీ ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడటంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా సుమారు 70 వేలకు పైగా ఉటుందని అన్నారు.