WGL: నర్సంపేట ప్రభుత్వ గిరిజన గురుకుల కళాశాలలో MPC 30, BPC 30 చొప్పున మొత్తం 60 సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ ఎం.సంగీత్ సాగర్ తెలిపారు. ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 నుంచి 26 వరకు మాత్రమే ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. నర్సంపేటతో పాటు నర్సింహపేట గురుకులంలో ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోగలరని సూచించారు.
తెలంగాణ
గురుకుల ఇంటర్‌లో సీట్లు ఖాళీలకు ఆహ్వానం


