హైదరాబాద్: 28°C
తెలంగాణ

దారుణం.. బాలికపై లైంగిక దాడి

VKB: దోమ PS పరిధిలో 9వ తరగతి బాలికను ట్రాప్ చేసిన లైంగికదాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆమె వీడియోలు తీసి మరికొందరు బాలికలను పరిచయం చేయాలని బెదిరించాడని సమాచారం. ఫ్రెండ్స్‌తో కలిసి మరో ముగ్గురు బాలికలపై లైంగికదాడికి పాల్పడుతూ వీడియోలు తీశారనే ఆరోపణలు ఉన్నాయి. వీడియోలు బయటకు రాగా.. 6గురు యువకులపై ఫోక్సో కేసు నమోదయింది.