హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలకు 10 ల్యాప్‌టాప్‌ల పంపిణీ

NRPT: దామరగిద్ద మండలం మొగలమడక జడ్పీహెచ్‌ఎస్‌తో పాటు మరో పాఠశాలకు సేవాభారతి ఆధ్వర్యంలో 10 ల్యాప్‌టాప్‌లు అందించారు. కంప్యూటర్ల కొరత ఉందని పాఠశాలల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు వీటిని పంపిణీ చేసినట్లు ఉపాధ్యాయురాలు నవ్యశ్రీ తెలిపారు. విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.