HYD: అక్రమాస్తుల కేసులో నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డా. లక్ష్మీభాస్కర్‌కు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో లక్ష్మీభాస్కర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు రూ.100కోట్ల మేర అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.
తెలంగాణ
అక్రమాస్తుల కేసులో లక్ష్మీభాస్కర్‌కు రిమాండ్


