MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకల శ్రీనివాస్ ఈనెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, పరిచయస్తుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని SI నాగరాజు ప్రకటనలో కోరారు.
తెలంగాణ
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు


