MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 147.46 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు 18.6750 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 9112 క్యూసెక్కుల నీరు చేరగా.. 6538 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.
తెలంగాణ
VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులో పెరిగిన వరద ప్రవాహం


