NGKL: కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామానికి చెందిన ఉప్పునుంతల జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది.విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతురాలి కుటుంబానికి రూ.5000 తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం


