GDWL: గద్వాల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రిపోర్టర్ నరసింహులపై ఇద్దరు దుండగులు అకారణంగా దాడికి తెగబడ్డారు. రాత్రి విధులు ముగించుకుని కొత్తపాలెంకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో విలేకరి తీవ్రంగా గాయపడగా, బాధితుడి ఫిర్యాదు మేరకు గద్వాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
తెలంగాణ
విలేకరిపై దాడి.. పోలీసుల విచారణ


