హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

GDWL: అయిజ మండలం దేవబండ గ్రామ శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్‌మాల జాతీయ రహదారి మరమ్మతులు జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్ స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గట్టు మండలం తప్పట్లమొరుసు గ్రామానికి చెందిన బీసన్నగౌడ్‌ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.