SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో మహిళా సమైక్య 1, 2 భవనాలు బేస్మెంట్ పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయాయి. నిధులు లేక పనులు ముందుకు సాగడం లేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఈ భవనాల నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని మహిళలు ఆశిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
అటకెక్కిన మహిళా సమైక్య భవనాల నిర్మాణం


