హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండ్రి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

NGKL: అమ్రాబాద్‌లో కన్నతండ్రి హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.మృతుడు బుర్హానొద్దీన్ వేధింపులు తాళలేక అతడి భార్య సఫియా, కుమారులు ఇలియాజ్, ఖదీర్‌బాబా..బుర్హానొద్దీన్ కళ్లలో కారం పోసి పారతో నరికి చంపి మృతదేహాన్ని ఓ పెట్టెలో దాచిపెట్టారని సీఐ చంద్రయ్య తెలిపారు. అనంతరం,  మన్ననూరులో నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.