JN: జనగామ మున్సిపాలిటీ 28వ వార్డులో బాగున్న సీసీ రోడ్డును పగులగొట్టి కొత్త రోడ్డు వేయడంపై మాల మహాసభ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి భారీ వాహనాలు తిరగని, మంచి స్థితిలో ఉన్న రోడ్డును తొలగించడం వల్ల ప్రభుత్వ ధనం వృధా అవుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై రహస్య విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
జనగామలో రోడ్డు ధ్వంసంపై కలెక్టర్‌కు ఫిర్యాదు


