హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమ్స్ ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య

ఆదిలాబాద్‌ రిమ్స్ ఆసుపత్రి NICU వార్డులో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మెరుగైన వైద్యం కోసం నిన్న హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. విషయం బయటపడకుండా యాజమాన్యం దాచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.