హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గు కొరత!

BHNG: దక్షిణ భాతదేశంలోనే రెండో అతిపెద్ద పవర్ ప్లాంట్ యాదాద్రి పవర్ ప్లాంట్‌. ఇటీవల ఈ పవర్ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా సంక్షోభం ఏర్పడింది. నిలిచిపోయిన 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. బొగ్గు కొరతపై టీఎస్‌జెన్‌కో(TSGENCO), సౌత్ డిస్కమ్ అధికారులు సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.