హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో వైభవంగా చక్రస్నానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం మహోత్సవం బుధవారం పుష్కరిణిలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, సుదర్శన చక్రత్తాళ్వార్‌కు ప్రత్యేక పూజలు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించారు.