ఏలూరు: జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం ఏజెన్సీ మండలాలలో వర్షం దంచికొడుతుంది. ఏజెన్సీ మండలాల్లో కురుస్తున్న వర్షాలకి పట్టెన్నపాలెం వద్దనున్న జల్లేరు కాలువ ఉదృతంగా ప్రవహిస్తుంది. పలు గ్రామాలకు వెళ్ళే రహదారులపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొంగిన కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దంచికొడుతున్న వర్షం.. పొంగుతున్న వాగులు


