VKB: బీసీ రాజ్యాధికార యాత్ర 7వ రోజులో భాగంగా నేడు వికారాబాద్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. పరిగిలో మొదలయ్యే పాదయాత్ర నస్కల్, మద్దుల్, చిట్టంపల్లి మీదుగా పట్టణానికి చేరనుంది. అనంతరం స్థానికంగా జరిగే సభలో ముఖ్య నేతలు ప్రసంగించనున్నారు. ఈ సభకు బీసీ సంఘాలు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు జిల్లాలో బీసీ రాజ్యాధికార యాత్ర


