ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్‌ను బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నందున ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. సురేష్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
కంచికచర్ల YSRCP అధ్యక్షుడు వేమా సురేష్ అరెస్ట్


