ADB: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు శిశువులు మృతి చెందడంపై తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రభావిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందిస్తూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
రిమ్స్ ఘటన.. గవర్నర్ దిగ్భ్రాంతి


