VKB: రైల్వే పనుల సమన్వయం కోసం ప్రత్యేక లైజన్ అధికారిని నియమించాలని MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఎంపీ లేఖను BJP నేత వడ్లనందు కలెక్టర్ దీపక్ తివారీకి అందజేశారు. నియోజకవర్గంలో ROBలు, RDBలు, లెవల్ క్రాసింగ్ పనులకు అనుమతులు, క్లియరెన్స్‌లు వేగవంతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
రైల్వే పనుల పురోగతికి ప్రత్యేక అధికారిని నియమించండి: ఎంపీ


