HYD: బంజారాహిల్స్‌లో ఉన్న ఓ రెస్టారెంట్ నుంచి వెజిటేరియన్ మెక్సికన్ పనీర్ బౌల్ ఆర్డర్ చేసిన న్యాయవాదికి అందులో చికెన్ ముక్క లభించిందని ఆరోపించారు. ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన, సంబంధిత సంస్థ నిర్లక్ష్యంపై ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
పనీర్ బౌల్లో చికెన్ పీస్!


