NZB: వర్ని మండలంలోని మల్లారంలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో షేక్ మజీద్ (31) మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఇంటి వద్ద మోటార్ పంపును ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించామన్నారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి!


