హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యారోగ్య శాఖ మంత్రి MGM ఆసుపత్రికి రావాలి..!

WGL: వరంగల్‌లోని ప్రతిష్టాత్మక ఎంజీఎం ఆసుపత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ స్వయంగా సందర్శించి పరిశీలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం వేలాది మంది చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో పాలకులు, ఉన్నతాధికారుల ఉదాసీనతతో తరుచు ప్రమాదాన్నాలు జరుగుతున్నయని ప్రజలు ఆరోపిస్తునారు. ఈ నేపథ్యంలో మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించాలని కోరుతున్నారు.