హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

NGKL: శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం ఉదయం నాటికి 856.401 మీటర్లకు చేరిందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.810 TMCలు కాగా, ప్రస్తుతం 95.590 TMCల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో సున్నగా ఉండగా 43,565 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.