హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విజయవాడకు జగన్ రాక

NTR: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విజయవాడకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే మెగా డీఎస్సీ నియామకాల్లో ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరనున్నట్లు వైసీపీ తెలిపింది.