అన్నమయ్య: బి.కొత్తకోటలో గోపాల్ రెడ్డి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. గోపాల్ రెడ్డి రెండో భార్యకు దేవేంద్రరెడ్డితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి గోపాల్ రెడ్డి భార్యను మందలించాడు. అతన్ని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడుతో పాటు తన తమ్ముడు రాజశేఖర్, మరో వ్యక్తి సహాయంతో భర్తను హతమార్చింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రతిభ కోసం గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గోపాల్ రెడ్డి హత్యకు అక్రమ సంబంధమే కారణం!


