NDL: అవుకు బస్టాండ్ సమీపంలో విద్యుత్ షాక్ గురై యువకుడు మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభాల మీటర్లు ప్రమాదవశాత్తూ తగిలి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు సేకరించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్‌తో యువకుడు మృతి


