హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుకు 14 గొర్రెలు మృతి

BPT: ఇంకోల్లు మండలం ఇడుపులపాడులో పిడుగుపాటుకు గురై 14 గొర్రెలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళవారం గుమ్మడిల్లి గరటయ్య అనే పశుపోషకుడు ద్రోణాదుల రహదారిలో గొర్రెలను మేపుతుండగా పిడుగు పడటంతో ప్రమాదం జరిగింది. గొర్రెలు చనిపోవడంతో జీవనాధారం కోల్పోయి తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.