KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డీజే సౌండ్‌ను పోలీసులు సీజ్ చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా అనుమతులు లేకుండా డీజే నిర్వహించడం చట్టవిరుద్ధమని ఎస్‌ఐ జి. నరేష్ తెలిపారు. ఉత్సవాల సమయంలో నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ఎస్సై సూచించారు.
తెలంగాణ
డీజే సీజ్.. ఒకరిపై కేసు నమోదు


