హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్సు పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేత!

NZB: బాల్కొండ మండలం కిసాన్ నగర్‌లో టైలరింగ్ కోర్సు పూర్తి చేసిన 22 మంది మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కలిగిన సాఫియా అనలిటిక్స్, సక్షమ్, నోడల్ ఏజెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ శిక్షణతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, స్వయం ఉపాధి పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.