PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం గణేశ్ నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి అయోధ్య రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల ముందే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. హిందూ సమాజంపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో నిర్లక్ష్యం'


