హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: KCR పాలనలో సముద్రాన్ని తలపించిన గోదావరి

PDPL: KCR పాలనలో సముద్రాన్ని తలపించిన గోదావరి, సీఎం రేవంత్‌‌రెడ్డి పాలనలో ఎడారిలా మారిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గోదావరి పుష్కర ఘాట్లు, గణేష్ నిమజ్జన బ్రిడ్జి ప్రాంతాలను పరిశీలించారు. బుధవారం నిమజ్జనానికి గోదావరిలో నీరు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పడవల పోటీలు నిర్వహించామన్నారు.