SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గణేశ నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉత్సవ గణపతి నిమజ్జనం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు మహాగణపతి మూలమంత్ర హవనం, అనంతరం 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు శ్రీ భీమేశ్వరాలయంలో ఉత్సవ గణపతి నిమజ్జనం జరగనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
తెలంగాణ
నేడు గణపతి నిమజ్జనం


