అన్నమయ్య జిల్లా గాలివీడులో నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. స్వామివారి ఊరేగింపులో కళాకారులు వేసిన శివుడు, కాళికాదేవి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి వేషధారణలు, భక్తి నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ ప్రదర్శనలను తిలకిస్తూ పరవశించిపోయారు.
ఆంధ్రప్రదేశ్
ఆకట్టుకున్న సంప్రదాయ వేషధారణలు!


