నెల్లూరులో 98 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ 8వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. 2017 Aug 26న పొర్లుకట్ట సుందరయ్య నగర్‌కు చెందిన V. పెంచలయ్య (19) ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లాడు. మంచానికే పరిమితమైన ఆమెపై అత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో జైలుశిక్ష పడింది.
ఆంధ్రప్రదేశ్
98 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. జైలుశిక్ష


