హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండి రైల్వే గేట్ తెరుచుకుంది

ప.గో: ఉండి ఆకివీడు జాతీయ రహదారి మధ్య వాహనాలు రాకపోకలు పునరుద్దబడ్డాయి. గత మంగళవారం నుంచి నిన్న మంగళవారం వరకు ఎనిమిది రోజులు పాటు ఉండి రైల్వే ప్లై ఓవర్ పనుల్లో భాగంగా ఉండి రైల్వే గేటు మూతపడిన విషయం విధితమే. రెండు పిల్లర్స్ మధ్య గడ్డర్ పనులు పూర్తి కావటంతో వాహనాల రాకపోకలు యదవిధిగా జరుగుతున్నాయి.