GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో యూజీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం వీసీ గంగాధర్‌రావు విడుదల చేశారు. మొత్తం 9,543 మందిలో 5,892 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు www.anu.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని రీవాల్యుయేషన్‌కు అక్టోబర్ 6 వరకు సమయం ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యూజీ రెండో సెమిస్టర్ ఫలితాల విడుదల


