హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గోదావరి పుష్కరాలకు రూ.1,000 కోట్లు

PDPL: రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంగళవారం కాళేశ్వరంలోని దేవస్థానం ఈవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని అన్నారు.