MDK: మెదక్ పట్టణంలోని వెస్లీ స్కూల్ గ్రౌండ్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణ, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ నివారణ, సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో రక్షణ కోసం T-SAFE యాప్, డయల్ 112 సేవలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు ‘షీ టీమ్స్’ అవగాహన సదస్సు


