SRCL: గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. నిమజ్జన తేదీలను బట్టి సిరిసిల్ల, ముస్తాబాద్‌లో సెప్టెంబర్ 25–27, వేములవాడ, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేటలో 23–25 వరకు, ఇల్లంతకుంట, తంగళ్లపల్లిలో 23–24, 25–26 తేదీల్లో, చందుర్తి, కోనరావుపేట తదితర మండలాల్లో 24–26 బంద్ కానున్నాయి.
తెలంగాణ
నేడు మద్యం దుకాణాలు బంద్


