ATP: జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో 201 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. విడపనకల్లు మండలంలో అత్యధికంగా 54.4 మి.మీ, వజ్రకరూరులో 32.8 మి.మీ, గార్లదిన్నెలో 20.8 మి.మీ చొప్పున వర్షం కురిసింది. జిల్లాలోని 32 మండలాల్లో 22 మండలాల్లో వర్షం పడగా, 10 మండలాల్లో వాన పడలేదని వాతావరణ శాఖ నివేదికలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు


